23, జులై 2007, సోమవారం

ఆటోమాటిక్ క్లోజ్


రన్నింగ్ ప్రాసెస్లు ఆటోమేటిక్‌గా క్లోజ్ చెయ్యబడేలా..

విండోస్‌ని షట్‌డౌన్ చేసేటప్పుడు ఒక్కోసారి మెమరీలో ఏవైనా ప్రోగ్రాములు రన్
అవుతున్నట్లయితే "ఫలానా ప్రోగ్రామ్ రన్ అవుతోంది.దాన్ని క్లోజ్ చెయ్యమంటారా"
అనే వార్నింగ్ మెసేజ్ చూపించబడుతుంది.అన్ని ప్రోగ్రాములు క్లోస్ చెయబడిన
తర్వాతే సిస్టం షట్‌డౌన్ అవుతుందని మనకు తెలిసిందే. అలాంటప్పుడు ఫలానా
ప్రోగ్రాంని క్లోజ్ చెయ్యమంటారా అని Windows మన ముందు క్వశ్చన్‌మార్క్
పెట్టకుండా ఆటోమేటిక్‌గా రన్ అవుతున్న టాస్క్‌లను క్లోజ్ చెయ్యడానికి రిజిస్ట్రీలో..
HKEY_USERS\.DEFAULT\Control Panel\Desktop అనే విభాగంలో
AutoEndTasks పేరిట ఓ DWORD ఎంట్రీని క్రియేట్ చేసి దానికి 1 అనే విలువను ఇస్తే సరిపోతుంది.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అలాగే లాప్ టాప్ లో వ్య్రస్ తొలగించదం ఎలాగో,
బూట్ అయ్యేప్పుడు చాలా ఎక్కువ సమ్యం పదుతోంది అది తగ్గించదం ఎలాగో చెప్పగలరా?

soma sankar p చెప్పారు...

pls tell me how to set homepage using registry editor