14, జులై 2007, శనివారం

సరదా సరదా

నా సిడి డ్రైవ్ కొద్ది రోజులుగా పనిచేయడం నిలిచిపోయింది. డ్రైవర్ పాడై ఉంటుందని ఎవరో చెబితే ఆ విషయం శాంసంగ్ కంపెనీ వారికి మెయిల్ ద్వారా తెలిపాను. అంతే పదంటే పది రోజుల్లో నాకు రిజిస్టర్ పోస్ట్ ఒకటి శాంసంగ్ కంపెనీ ఫ్రం అడ్రస్ తో వచ్చింది. తీరా విప్పదీసి చూస్తే లోపల ఒక సిడి ఉంది.. అందులో సిడిరాం డ్రైవ్ డ్రైవర్ సాప్ట్ వేర్ ఉందట! దాన్ని ఇన్ స్టాల్ చేసుకుంటే సిడి డ్రైవ్ పనిచేస్తుందంట.

2 కామెంట్‌లు:

జ్యోతి చెప్పారు...

ఇది నిజంగా మీకు జరిగిన అనుభవమా?? మరి అలాంటి మేధావులు చాలా మంది ఉన్నారు...

సత్యసాయి కొవ్వలి Satyasai చెప్పారు...

బాగుంది. 3 సార్లు చదివాక అర్ధం అయింది. :)))