Wordలో టైప్ చేసిన తెలుగు ఫాంట్లు ఆ ఫాంట్లు లేని సిస్టమ్‌లో ఓపెన్ అవవు కదా! అవి వేరే సిస్టమ్‌లో కనిపించాలంటే వర్డ్ నుండి పిక్చర్‌గా మార్చుకోవాలి.Word, Excel, Pagemaker వంటి ఏ ప్రోగ్రామ్‌లో మనం డిజైన్ చేసుకున్న డాక్యుమెంట్లనైనా కీబోర్డ్‌పై PrintScreen కీని ఉపయోగించి BMP ఇమేజ్‌గా పొందవచ్చు. ఒకవేళ పేజీ హైట్ స్క్రీన్ హైట్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే
Miraplacid Publisher అనే ధర్డ్‌పార్టీ మృదులాంత్రము(Software)ని ఉపయోగించండి. ఈ మృదులాంత్రము మన సిస్టమ్‌లో ఒక ప్రింటర్ డ్రైవర్‌గా ఇన్‌స్టాల్ అయి ఏ అప్లికేషన్‌లోని డాక్యుమెంట్లనైన JPEG, TIFF, BMP ఇమేజ్‌లుగా సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
1 కామెంట్:
విండోస్ XPతో వచ్చే MS పెయింటులో PNGగా కూడా భద్రపరచుకోవచ్చు. PNG ఫార్మాటులో భద్రపరచిన బొమ్మలు మిగతా అన్ని ఫార్మాట్లకంటే తక్కవ పరిమాణం ఆక్రమించి ఉత్తమ నాణ్యతతో ఉంటాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి