6, ఆగస్టు 2007, సోమవారం

బ్యాండ్‌విడ్త్ ఎంత లభిస్తుంది


ఈ మధ్య ఎక్కడ చూసినా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్లు అందిస్తామంటూ
అనేక సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఇలాంటి సంస్థ రూ.250 కే
unlimited connection, రూ.400లకే 512kbps కనెక్షన్
అంటూ ఊదరగొట్టే ప్రచారాల్లో వాస్తవం ఎంతో తెలుసుకున్న తర్వాతే
బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ని ఎంచుకోవాలి. సహజంగా ఇంటర్‌నెట్‌కి కనెక్ట్ అయి
ఉన్నపుడు మీ కనెక్షన్ ద్వారా ఎంత డేటా సెకనుకు అప్‌లోడ్, డౌన్‌లోడ్
అవుతున్నదీ తెలుసుకోవాలంటే DU Meter అనే సాఫ్ట్‌వేర్ భేషుగ్గా
ఉంటుంది. మీరు నెట్‌కి కనెక్ట్ అయి www.2wire.com అనే
వెబ్‌సైట్‌లో ఉండే speed meter అనే ఆప్షన్ ద్వారా కూడా మీకు
ఎంత బ్యాండ్‌విడ్థ్ లభిస్తోంది అన్నది తెలుసుకుని మీ నెట్ ఆపరేటర్‌ని
నిలదీయవచ్చు. ప్యాకేజీలను ఎంచుకునే ముందు Download
limitలు సర్వీస్ టాక్స్‌లు వంటి అన్ని అంశాల గురించి తెలుసుకున్న
మీదటనే నెట్ కనెక్షన్ తీసుకోండీ.

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మంచి పోస్ట్... కీప్ రాకింగ్...

అజ్ఞాత చెప్పారు...

nenu general gaa task manager lo networking tab lo link usage enta vundo choosi telusukuntaanu.

అజ్ఞాత చెప్పారు...

nenu general gaa task manager lo networking tab lo link usage enta vundo choosi telusukuntaanu.