21, ఆగస్టు 2007, మంగళవారం

ఫోటోలను మార్ఫ్ చేసే మృదులాంత్రం(Software)




సినిమా యాడ్‍లలో బ్రహ్మానందం మొహం కోవై సరళగా మారిపోవడం.. వంటి గ్రాఫిక్స్

గమనించే ఉంటారు. అదే మాదిరిగా రెండు వేర్వేరు ఫోటోలను తీసుకుని మొదటి ఫోటో

క్షణాల్లో రెండవ ఫోటోగా రూపాంతరం చెందే విధంగా మార్ఫింగ్ చేసే మృదులాంత్రం

(Software) Magic Morph. JPEG, BMP, PNG, GIF, TIFF,

ICO, TGA, PCX, WBMP, WMF, J2K, JBG వంటి అన్ని పాపులర్

ఇమేజ్ ఫైల్ ఫార్మేట్లకు చెందిన ఫోటోలను దీనికి ఇన్‍పుట్‍గా ఇవ్వవచ్చు. మార్ఫింగ్

పూర్తయిన తర్వాత ఔట్‍పుట్ ఫైల్‍ని AVI, GIF, SWF, JPG ఫైల్ ఫార్మేట్లలోకి

సేవ్ చేసుకునే అవకాశముంది.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మంచి విషయం చెప్పారు.

ఆ పెండింగ్ పనులు తొందర్లో చెయ్యాలి.

-- విహారి