22, ఆగస్టు 2007, బుధవారం

ఆకర్షణియమైన ఫ్లాష్ ప్రజంటేషన్లకు....





వ్యాపార, విద్యారంగాలలో ఎంతో నాణ్యతతొ తక్కువ పరిమాణంలో ఇమిడిపోయే
ఫ్లాష్ ప్రజంటేషన్లకు ఎంతో ప్రాధాన్యత లభిస్తోంది అయితే Macromedia Flash
ప్రోగ్రామ్‌ని నేర్చుకోవడం సులభంగా సాధ్యపడే వ్యవహారం కాదు. ఈ నేపధ్యంలో
PowerBullet అనే మౄదులాంత్రము(Software) సాయంతో PNG,
GIF, JPEG వంటి ఇమేజ్ ఫార్మేట్లు, MP3, WAV వంటి ఆడియో
ఫార్మేట్లకు చెందిన ఫైళ్ళ ఆధారంగా మనకు నచ్చిన విధంగా ఆటోమేటిక్‌గా ప్లే
అయ్యే ఆకర్షణీయమైన ఫ్లాష్ ప్రజంటేషన్లని చాల సులభంగా రూపొందించుకోవచ్చు.
ప్రజంటేషన్లో ప్లే అయ్యే ప్రతీ పేజీకి ట్రాన్సిషన్ ఎఫెక్టులు జతచేసుకోవచ్చు.
ప్రజంటేషన్‌లను పుల్ స్క్రీన్‌లో ప్లే చేసుకోవచ్చు. ప్రజంటేషన్‌తో పాటు అందులోని
సౌండ్ సింక్రనైజ్ అయ్యే విధంగా ఎడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రజంటేషన్‌ని EXE ఫైల్‌గా
సేవ్ చేసుకోగలిగే ఈ ప్రోగ్రామ్‌ని www.imagemagick.org నుండి పొందవచ్చు.

కామెంట్‌లు లేవు: