22, ఆగస్టు 2007, బుధవారం

100.చాటింగ్ చేసేవారికి శుభవార్త..



Gaim అనేది విండోస్‌తోపాటు పలు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఇన్‌స్టెంట్
మెసేజింగ్ క్లయింట్‌గా పనిచేస్తుంది. ఈ ప్రోగ్రామ్ MSN Messenger,
Yahoo! Messenger, AIM, ICQ, IRC, jabber వంటి ప్రముఖ
ఇన్‌స్టెంట్ మెసేజింగ్ సర్వర్లను సపోర్ట్ చెయ్యడమే కాకుండా పెద్దగా ప్రాచుర్యం పొందని
Gadu-Gadu, Zephyr నెట్‌వర్క్‌లను సైతం సపోర్ట్ చేస్తుంది. ఈ క్లయింట్
ప్రోగ్రామ్‌తో ఒకేసారి పలు మెసేజింగ్ సర్వర్లలోకి లాగిన్ అవవచ్చు. అలాగే ఒక
చాట్ సర్వర్ నుండి మరో చాట్ సర్వర్‌కి ఈజీగా మారిపోవచ్చు. పలు ఇన్‌స్టెంట్
మెసేజింగ్ ఎకౌంట్లు కలిగి ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రోగ్రామ్.

2 కామెంట్‌లు:

ramurasa armoor చెప్పారు...

నమస్కరం శ్రీధర్ సార్....

మీరు ఇక్కడ సంధేశం చాలా మందికి ఉపయోగపడుతుంది...
మీకు ధన్యవాదాలు!

కృతజ్ఞతలు.... రాము రాస, ఆర్మూర్. నిజామాబాద్.

అజ్ఞాత చెప్పారు...

రాము గారూ, మీ అభిమానానికి ధన్యవాదాలు.
-నల్లమోతు శ్రీధర్