26, అక్టోబర్ 2014, ఆదివారం

Youtubeలో ఉన్న పాటల్ని కేవలం ఆడియో మాత్రమే నిరంతరాయంగా వినాలా? .. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=IQDDN66-wzg

Youtubeలో ఎన్నో అద్భుతమైన పాటలు ఉంటాయి. కానీ వాటిని వినాలంటే తప్పనిసరిగా వీడియోతో సహా ప్లే చేయాల్సిందే. దాంతో ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ చాలా ఖర్చయిపోతూ ఉంటుంది. Youtube వీడియోల్ని mp3గా డౌన్‌లోడ్ చేసుకునే సర్వీసులు ఉన్నా అవి పెద్దగా ఉపయోగపడవు.

దానికన్నా ఈ వీడియోలో నేను చూపిస్తున్న సర్వీస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇకపై మీ ఫోన్‌లో మీకు నచ్చిన అనేక youtube వీడియోల్నీ, playlistలను, సాంగ్స్ కంపైలైజేషన్లని వీడియోతో పనిలేకుండా కేవలం ఆడియో వరకే పాటలుగా music player రూపంలో వినొచ్చు. పాటల్ని ఆస్వాదించే వారికి ఈ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=IQDDN66-wzg

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: