29, అక్టోబర్ 2014, బుధవారం

Touch Screen ఫోన్లే కాదు.. 23 inch Touch Screen మోనిటర్ డెమో ఇక్కడ చూడొచ్చు.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=BwSzT-s0ZGM

ఎంత పెద్ద టచ్ స్క్రీన్ ఫోన్ ఉంటే అంత గొప్పగా ఫీలవుతున్నాం.. బానే ఉంది. కానీ అధిక సమయం కంప్యూటర్ మీద స్పెండ్ చేసే వారికి మోనిటర్‌కి కూడా touch సదుపాయం ఉంటే బాగుంటుంది కదా?

మార్కెట్లో అనేక టచ్‌ స్క్రీన్ మోనిటర్లు లభిస్తున్నాయి. వాటిలో 23 inch HP Pavilion 23tm అనే మోనిటర్‌ ఎలా ఉందో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపిస్తున్నాను. మున్ముందు కొత్తగా మోనిటర్ కొనాలనుకునే వారు మామూలు మోనిటర్లకి బదులు touch screen మోనిటర్లని ఎంచుకోవచ్చు.

Windows చాలా భేషుగ్గా టచ్‌ని సపోర్ట్ చేస్తూ ఉంది. సో మీరే చూసేయండి ఈ వీడియో.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=BwSzT-s0ZGM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: