1, అక్టోబర్ 2014, బుధవారం

Windows 10 ఇన్‌స్టలేషన్ ఇలా.. First on Internet

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4dMvkCbAI7o

Windows 10 Technical Preview రిలీజైన గంట లోపు ఇన్ స్టలేషన్, డెమో చెయ్యబడిన వీడియో. 4 GB ఫైల్‌ని కేవలం 6 నిముషాల్లో డౌన్ లోడ్ చేసి పావుగంటలో ఇన్ స్టాల్ చేసిన చాలా వేగంగా అందించబడిన వీడియో ఇది.

మైక్రోసాఫ్ట్ సంస్థ ఈరోజు విడుదల చేసిన Technical Preview ఎడిషన్ ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదట ఇన్‌స్టాల్ చేస్తున్న అతి కొద్ది మందిలో "కంప్యూటర్ ఎరా" మేగజైన్ ఒకటి.

Windows 10 ఇన్‌స్టలేషన్ మొత్తాన్నీ ఈ వీడియోలో మీరు ప్రాక్టికల్‌గా చూడొచ్చు. Windows 10లోని ఇతర ముఖ్యమైన మార్పులను ఒకదాని తర్వాత ఒకటి పరిచయం చెయ్యడం జరుగుతుంది.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4dMvkCbAI7o

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

కామెంట్‌లు లేవు: