30, అక్టోబర్ 2014, గురువారం

ఆండ్రాయిడ్ 5.0 Lollipopలో Messages అప్లికేషన్ ఎంత కొత్తగా ఉందో చూడండి.. First Look - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=IW1VDK6Rza4

త్వరలో అనేక కంపెనీలకు చెందిన ఫోన్ మోడళ్లకి అందుబాటులోకి రానున్న ఆండ్రాయిడ్ 5.0 Lollipopలో SMSలు, MMSలు పంపించుకునే Messenger అనే అప్లికేషన్ చాలా ఆకర్షణీయంగా డిజైన్ చేయబడింది. అదెలా ఉంటుందో ఈ వీడియోలో మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తున్నాను.

ఈ అప్లికేషన్‌ని అప్పటివరకూ వెయిట్ చేయాల్సిన పనిలేకుండా మీ స్వంత ఫోన్‌‌లోనూ ఇప్పటికిప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే 6 MB ఫైల్ సైజ్ ఉన్న ఈ  అప్లికేషన్‌ని ఎక్కువ మందికి  షేర్ చెయ్యడానికి కొన్ని కాపీరైట్ పరిమితులు ఉన్నాయి. కారణం ఈ అప్లికేషన్ అందరికీ అఫీషియల్‌గా అందుబాటులోకి రావాలి తప్పించి computerera.co.in సైట్‌లోనో, మరోచోటో host చేసి నేను అందరితో షేర్ చేసుకోవడం గూగుల్ కాపీరైట్ నియమాలను ఉల్లంఘించినట్లవుతుంది. సో ఈ అప్లికేషన్ నేను మీతో షేర్ చేసుకోలేను.

ధన్యవాదాలు

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=IW1VDK6Rza4

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: