27, అక్టోబర్ 2014, సోమవారం

మీ రెండు ఫోన్ల మధ్య WiFi ద్వారా పెద్ద ఫైళ్లు fastగా ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి ..? .. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ZrzgmHQ8uyQ

చాలామంది ఒక ఫోన్‌ నుండి మరో ఫోన్‌కి ఫొటోలు, వీడియోలు, పాటల వంటివి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే ఇప్పటికీ Bluetoothనే వాడేస్తుంటారు. అది BC కాలం నాటి పద్ధతి. చాలా స్లోగా ఉంటుంది.

దానికి బదులు ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఫాలో అయితే చాలా వేగంగా ఎంత పెద్ద ఫైళ్లనైనా ఒక ఫోన్ నుండి మరో ఫోన్‌కీ, ఫోన్ నుండి టాబ్లెట్‌కీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. సో ఆ టెక్నిక్ మీరూ ఫాలో అవండి మరి!

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ZrzgmHQ8uyQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: