25, అక్టోబర్ 2014, శనివారం

మీ iOS 8, 8.1 ఫోన్‌ని Jailbreak చెయ్యడం ఇలా... Breaking New Method Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=rH0QwRdusss

iPhoneలను jailbreak చెయ్యడం ద్వారా వాటిలో మనకు కావలసిన ప్రతీదీ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఫైల్ సిస్టమ్ మీద పూర్తిగా కంట్రోల్ తెచ్చుకోవచ్చని తెలిసిందే కదా.

గతంలో iOS 7ని jailbreak చెయ్యడం ఎలాగో నేను ఓ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

తాజాగా అతి కొద్ది రోజుల క్రితం విడుదలైన iOS 8.1నీ, ఇప్పటికీ iOS 8.0 వాడే వారి ఫోన్లనీ చాలా ఈజీగా ఎలా jailbreak చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా నేను చేసి చూపించడం జరిగింది.

2 రోజుల క్రితమే ఈ పద్ధతి అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలో iOS 8, 8.1ల jailbreaking మీద తయారైన అతి కొద్ది వీడియోల్లో ఇది ఒకటి. సో be fast to implement yourself.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=rH0QwRdusss

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
‪#‎computerera‬ ‪#‎telugu‬

కామెంట్‌లు లేవు: