15, ఏప్రిల్ 2008, మంగళవారం

స్వంత గూటికి ప్రస్థానం

చాలా కాలంగా అనుకుంటూ ఎట్టకేలకు శ్రీధర్ సాంకేతికాలు తన స్వంత గూటికి చేరుకుంది. ఇక మీకు ఇష్టమైన అన్ని పోస్టులు ఇంక అందంగా, మెరుగ్గా ఇవ్వడానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ, మిమ్మల్నందరిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీ నల్లమోతు శ్రీధర్

1 కామెంట్‌:

పద్మనాభం దూర్వాసుల చెప్పారు...

శుభం
మీ గృహప్రవేశ శుభ సందర్భాన
హార్ధిక శుభాకాంక్షలు.