4, ఏప్రిల్ 2008, శుక్రవారం

మీ ఆఫీసులో జిమెయిల్ బ్లాక్ చేయబడిందాతమ ఉద్యోగుల పని గంటలు వృధా పరుస్తారన్న ఉద్దేశ్యంతో కొన్ని కంపెనీలు జిమెయిల్ వంటి కొన్ని వెబ్ సైట్లని ఓపెన్ చేయడానికి వీల్లేకుండా బ్లాక్ చేస్తుంటాయి. వాస్తవానికి మీకు వేలాది రూపాయలు జీతం ఇస్తున్న కంపెనీ నియమాలకు కట్టుబడి ఉండడం మీ కర్తవ్యమ్. అయితె ఒక్కోసారి అర్జెంట్ గా మెయిల్ తనిఖీ చేసుకోవలసి వచ్చింది. ఒక ప్రక్క చూస్తేనేమో.. జిమెయిల్ మీ ఆఫీసులో నిషేదించబడింది. అలాంటప్పుడు http://mail.google.com/ అనే వెబ్ సైట్ అడ్రస్ ఉపయోగించడానికి బదులుగా https://mail.google.com అనే అడ్రస్ ని వాడి చూడండి. చాలావరకూ జిమెయిల్ ఒపెనవుతుంది. ఒకవేళ అప్పటికీ ఫలితం లేకపొతే ఈ క్రింది అడ్రస్ లూ ప్రయత్నించండి.

http://www.gmail.com
https://www.gmail.com
http://gmail.com
https://gmail.com
http:///m.gmail.com
https://m.gmail.com
http://googlemail.com
https://googlemail.co
http://mail.google.com/mail/x
https://mail.google.com/mail/x/


పై అడ్రస్ లను ఒకదాని తర్వాత ఒకటిగా మీ బ్రౌజర్ లో టైప్ చేస్తూ ప్రయత్నించండి తప్పకుండా ఏదో ఒక వెబ్ అడ్రస్ ద్వారా మీ జిమెయిల్ అకౌండ్ ఓపెన్ చేయబడుతుంది.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

orkut is banned you fool ani vasthundi? deeniki solution cheppandi!plz?