7, జనవరి 2008, సోమవారం

Orkut స్క్రాప్‌లు సులభంగా పంపడానికి



ఈ మధ్య కాలంలో చాలామంది Orkut Scrap ల రూపంలో ముచ్చటించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వేరే టాబ్‌లో orkutని ఓపెన్ చేయవలసిన అవసరం లేకుండా నేరుగా ఇతరుల స్క్రాప్ బుక్‌కి స్క్రాప్‌లను పోస్ట్ చేయడానికి OrkutScrapEasy అనే add on ఉపయోగపడుతుంది. దీనిని http://addons.mozilla.org/en-US/firefox/addon/2669 అనే వెబ్ పేజి నుండి పొందవచ్చు.

5 కామెంట్‌లు:

Anil Atluri చెప్పారు...

skraap = స్ర్కాప్, srkaap స్క్రాప్.

ఈ రెండింటిలో ఏది ఒప్పు?

అజ్ఞాత చెప్పారు...

scrap

Anil Atluri చెప్పారు...

@paradarsi: ఇంగ్లిష్ స్పెల్లింగ్ కాదండి! ఆ ఇంగ్లిష్ పదాన్ని తెలుగులో (లేఖిని లో) ఎలా వ్రాయవచ్చో తెలుసుకుందామని!

చదువరి చెప్పారు...

అనిల్ గారూ, తెలుగు లిపిలో రెండోదే సరైనది. కాని వాటికి సంబంధించిన ఆర్టీయెస్సులు అటుదిటూ ఇటుదటూ అయినట్టున్నాయి, చూడండి. :)

skraap - స్క్రాప్
srkaap - స్ర్కాప్

Anil Atluri చెప్పారు...

@చదువరి గారికి, నెనర్లు!