29, డిసెంబర్ 2013, ఆదివారం

మీకు నచ్చిన వాటిని PDF ఫైళ్లుగా ఇలా క్రియేట్ చేసుకోండి.. Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=DpX-nMtue60
మీరు వెచ్చించవలసిన సమయం: 3.37 Secs
PDF ఫైళ్లు ఎలా తయారు చేసుకోవాలని తరచూ నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు... అదెంత ఈజీ పనో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.
మీరు ఆన్‌లైన్‌లో పే చేసిన బిల్లులను గానీ, మీరు కొన్న వస్తువుల రసీదులు గానీ, మీ దగ్గరున్న మెయిల్ మెసేజ్‌ని గానీ, word, excel డాక్యుమెంట్లని గానీ, చివరకు notepad వంటి ఫైళ్లని గానీ.. వేటినైనా సులభంగా pdf ఫైళ్లుగా క్రియేట్ చేసుకోవడం ఎలాగో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
సో మీ పిసిలో ఇలా ఏర్పాటు చేసుకుంటే ఇక PDFల గురించి చింతేముంటుంది...?
గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=DpX-nMtue60
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

కామెంట్‌లు లేవు: