24, డిసెంబర్ 2013, మంగళవారం

మీ ఫోన్ నుండే మీ పిసిలో ఉన్న ఫైళ్లు ఎక్కడి నుండైనా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=RPoDsqqHrIM

మీరు వెచ్చించవలసిన సమయం: 2.45 Secs

మీ కంప్యూటర్లో C, D, E, F వంటి వివిధ డ్రైవ్‌లలో పాటలూ, సినిమాలూ, ఫొటోలూ, డాక్యుమెంట్ల వంటివి వందల సంఖ్యలో ఉంటాయి కదా...

వాటిని మీ ఫోన్‌లో చూడాలంటే చాలామంది Memory Cardలోకి కాపీ చేసుకునే ట్రై చేస్తారు..

కానీ మెమరీ కార్డుల్లో 100-200 GB మొత్తంలో డేటా పట్టించలేరు కదా?

సో మీరు మీ పిసి దగ్గర లేనప్పుడు, వేరే ఊరెళ్లినప్పుడు కూడా మీ కంప్యూటర్లో ఉన్న అన్ని ఫైళ్లనీ నేరుగా మీ ఫోన్‌లో ఓపెన్ చేసుకోవాలంటే, వీడియోలు వైర్‌లెస్‌గా ప్లే చేసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే.

అటు WiFi ద్వారానూ, 2G, 3G ద్వారానూ పనిచేసే ఈ టెక్నిక్ ద్వారా చీటికీ మాటికీ మెమరీ కార్డులోకి డేటాని కాపీ చేసుకునే బాధ తప్పుతుంది. సో చూసేద్దామా అదెలాగో?

గమనిక: మొబైల్, టాబ్లెట్, పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=RPoDsqqHrIM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

కామెంట్‌లు లేవు: