23, డిసెంబర్ 2013, సోమవారం

మీ పిసిలోని ఏ ప్రోగ్రామ్ అయినా ఇలా ఈజీగా రన్ చేసుకోండి!! Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=4jjynY7qGtQ
మీరు వెచ్చించవలసిన సమయం: 2.21 Secs
Firefox, Chrome, Word వంటి కావలసిన ప్రోగ్రాముల కోసం Start మెనూలో ప్రతీసారీ వెదకడం కొద్దిగా చిరాగ్గా ఉంటుంది కదా..
దాని బదులు విండోస్‌లోని Run బాక్స్ ద్వారా కొన్ని ప్రోగ్రాముల్ని చాలా వేగంగా, ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చని కూడా మీకు తెలిసే ఉంటుంది. అయితే ఇలా అన్ని ప్రోగ్రాములకూ సాధ్యం కాదు.
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవడం ద్వారా మీరు రెగ్యులర్‌గా వాడే అన్ని ప్రోగ్రాములకూ మీకు బాగా గుర్తుండే పేర్లతో Run కమాండ్లు తయారు చేసుకుని ఇకపై వేగంగా వాటిని ఓపెన్ చేసుకోవచ్చు.
గమనిక: కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=4jjynY7qGtQ
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

కామెంట్‌లు లేవు: