11, నవంబర్ 2007, ఆదివారం

Linuxలో విండోస్ అప్లికేషన్లు రన్ అవ్వాలంటే



ఇప్పటివరకూ మీరు విండోస్ వాడుతూ మరో పార్టీషన్ మీద లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే అంతా గందరగోళంగా ఉంటుంది. విండోస్‌పై అలవాటు అయిన ఏ ప్రోగ్రాములూ పనిచేయకపోయేసరికి చేతులు విరిచేసినట్లు ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించడనికి CrossOver Office for Linux అనే ప్రోగ్రామ్‌ని డౌన్‌లోడ్ చేసుకుని లినక్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. Fedora Core 5 లినక్స్‌లో మేము CompuPic, WinAmp, Pagemaker 7 ప్రోగ్రాముల్ని ఇన్‌స్టాల్ చేసి చూశాం. అన్నీ భేషుగ్గా పనిచేస్తున్నాయి. మీరు ప్రయత్నించి చూడండి.

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

How is this different from OpenOffice?

Chaitu చెప్పారు...

Crossover office is a Windows Simulation layer in Linux...One can install handful number of Windows Applications in Linux with this...However, you have to pay for it...

More Here:- http://www.codeweavers.com/

i run it on Ubuntu Gutsy and Fedora Werewolf (The new one) and it runs fine...I have it for office 2003..

Unknown చెప్పారు...

మీరు క్రాసోవర్ కంటే వైన్ గురించి చెబితే బాగుండేది. దాని ద్వారా కొన్ని విండోస్ అప్లికేషన్లని లినక్స్ లో రన్ చెయ్యవచ్చు.
ఈ క్రాసోవర్ కూడా వైన్ ఆధారితమయినడే.

పైన క్రిష్ గారు చెప్పినట్టు క్రాసోవర్ ఉచితం కాదు. డెమో వర్షన్ ఉన్నట్టుంది.

నల్లమోతు శ్రీధర్ చెప్పారు...

ప్రవీణ్ గారూ, క్రిష్ గారూ.. నాకు లినక్స్ పై పరిచయం చాలా తక్కువ. అసలు ఫండమెంటల్ నాలెడ్జ్ కూడా లేదు. అందుకే నేను వాడిన, నాకు తెలిసిన ఒక అంశం గురించి మాత్రమే రాశాను. మీరు మీ కామెంట్ ద్వారా మరో మార్గాన్ని నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.

- నల్లమోతు శ్రీధర్