ఇంటర్నెట్‌పై FTP ప్రోటోకాల్ ఆధారంగా పనిచేసే వెబ్‌సైట్ల నుండి సాధారణ వెబ్‌సైట్ల కన్నా వేగంగా ఫైళ్ళని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే స్వంతంగా వెబ్‌సైట్ కలిగి ఉండి ఎప్పటికప్పుడు నెట్‌కి అప్‌డేట్‌లు చేసేవారు FTP క్లయింగ్ సాఫ్ట్‌వేర్లని ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం పలు FTP క్లయింగ్ సాఫ్ట్‌వేర్లు అందుబాటులో ఉన్నా అన్నింటికన్నా సులభమైన ఇంటర్‌ఫేస్ కలిగి ఉన్న ప్రోగ్రామే..
FTP Voyager. విండోస్ ఎక్స్‌ప్లోరర్ తరహా ఇంటర్‌ఫేస్‌ని కలిగి ఉండి FTPఆ సైట్లనుండి అర్ధాంతరంగా ఆగిపోయిన డౌన్‌లోడ్లని కూడా తిరిగి రెజ్యూమ్ చేసే సదుపాయం ఈ సాఫ్ట్‌వేర్ కలిగి ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి