ఏ ఇతర సాఫ్ట్ వేర్ల అవసరం లేకుండానే అనవసరమైన సమాచారాన్ని తొలగించడం ద్వారా హార్డ్ డిస్క్ ని శుభ్రపరిచి, కొంతమొత్తంలో స్పేస్ రికవర్ చేసే Disk Cleanup అనే టూల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కొన్ని వెర్షన్లలో పొందుపరచబడి ఉంది. Accessories>System Tools>Disk Cleanup అనే ఆప్షన్‌ని క్లిక్ చెయ్యడం ద్వారా కానీ, లేదా విండోస్ ఎక్స్ ప్లోరర్‌లో ఏ డ్రైవ్‌నైతే క్లీన్ చెయ్యాలనుకుంటున్నామో దానిని మౌస్‌తో రైట్‌క్లిక్ చేసి Properties>Tools>DiskCleanup ఆప్షన్‌ని క్లిక్ చేసిగానీ దీన్ని రన్ చెయ్యవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి