నెట్‌పై మీరొక ఆసక్తికరమైన వెబ్‌పేజీ చూస్తున్నారనుకుందాం. అందులోని కొంత
సమాచారాన్ని కాపీ చేసుకుని మీ సిస్టమ్‌లో సేవ్ చేసుకోవాలనిపించింది. అలాగే
నెట్‌పై స్ట్రీమ్ అవుతున్న ఆడియో,వీడియోలను భద్రపరుచుకోవాలనుకున్నారు.
అలాంటప్పుడు ఉపయోగపడే DataBites అనే సాఫ్ట్‌వేర్! దీని సాయంతో
డైనమిక్‌గా మారుతుండే సమాచారాన్ని సైతం సిస్టంలోకి డ్రాగ్ చేసుకోవచ్చు.
అలాగే మనం మోనిటర్ చేస్తున్న సమాచారం ఎంత సేపటికి రెఫ్రెష్
చేయబడుతుండాలన్నదీ సెట్ చేసుకోవచ్చు.
2 కామెంట్‌లు:
Site పెరు కాస్త చెబుదురు
databites software download link is http://www.databites.com/dist/databites-install.exe
కామెంట్‌ను పోస్ట్ చేయండి