18, ఏప్రిల్ 2015, శనివారం

Whatsapp ఛాట్‌ని Google Driveలో బ్యాకప్ ఎలా? కొత్త ఫీచర్ First Look..Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=t6a_aYPycdA

Whatsappలో మీ ఛాట్, ఫొటోలు, వీడియోలన్నీ SD Cardలోనే బ్యాకప్ తీయబడుతుంటాయి. అయితే ఇంకా సేఫ్‌గా మీ Google Drive అకౌంట్‌లోకి బ్యాకప్ తీసుకునే ఆప్షన్ త్వరలో వస్తోందంటూ కొద్ది రోజుల క్రితం నేను తెలియజేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

ఆ ఆప్షన్ సరిగ్గా అరగంట క్రితం వచ్చేసింది. అయితే అందరికీ అందుబాటులోకి రాలేదు. అదెలా పనిచేస్తుందో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను. సో ఫాలో అవండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=t6a_aYPycdA

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: