10, ఏప్రిల్ 2015, శుక్రవారం

మీ ఫోన్ IMEIని క్లోన్ చేసి ఎలా నేరాలకు పాల్పడతారు? - First Look! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=-0Vsef5f8XQ

సెల్ ఫోన్ రిపేర్ చెయ్యించడానికి తీసుకు వెళితే మీ ఫోన్ లోని IMEI నెంబర్‌ని కాపీ చేసేసి ఏ ఉగ్రవాదుల ఫోన్‌కో క్లోన్ చేసేస్తే పరిస్థితి ఏంటి? అసలు IMEI క్లోనింగ్ ఎలా చేస్తుంటారు, ఒక సాధారణ యూజర్‌గా మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అన్నది ఈ వీడియోలో 12 సంవత్సరాలకు పైగా మొబైల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న నాగరాజు గారు వివరిస్తారు. సో మీరే చూడండి.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=-0Vsef5f8XQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: