1, ఏప్రిల్ 2015, బుధవారం

Chrome బ్రౌజర్‌తోనే సెల్ఫీలు తీసి.. వాటిని షేర్ చెయ్యాలా?.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=aYfG99FDu5c

Chrome బ్రౌజర్ ద్వారా రకరకాల వెబ్ సైట్లు బ్రౌజ్ చేసేటప్పుడు ఆ సైట్లలో ఉన్న మేటర్‌ని బట్టి మనం రకరకాల రియాక్షన్లకి గురవుతుంటాం. చిరాకుగానో, ఫన్నీగానో, కోపంగానో ఏదో ఒక expression అయితే వస్తుంది కదా.. దాన్ని ఉన్నది ఉన్నట్లు వెంటనే ఆ వెబ్ పేజీతో పాటు మీ సెల్ఫీ కేప్చర్ చేసుకుని ఫ్రెండ్స్‌తో షేర్  చేసే కొత్త ఆప్షన్ నిన్న రాత్రి అందుబాటులోకి వచ్చింది.

సో అదెలా పనిచేస్తుందో, ఎలా వాడాలో ఈ వీడియోలో చూసేయండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=aYfG99FDu5c

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: