30, ఏప్రిల్ 2015, గురువారం

మెడిసిన్స్ మర్చిపోకుండా వేసుకునేలా ఫోన్ ద్వారా రిమైండర్లు ఇలా.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=15C_g6tlHks

టైమ్ కి మీరు టాబ్లెట్లు వేసుకోవట్లేదా? ఏ కలర్ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలో కన్ ఫ్యూజ్ అవుతున్నారా?

జలుబు, జ్వరం వచ్చినప్పుడు ఏంటీబయాటిక్ లాంటివి 3-5 రోజుల కోర్స్ మీ బిజీ వల్ల సక్రమంగా వాడలేకపోతున్నారా?

చిన్న చిన్న జలుబు, జ్వరం వంటి వాటితో బాధపడే వారు మొదలుకుని షుగర్, BP వంటి క్రానిక్ డిసీజ్‌లతో బాధపడే వారి వరకూ ఈ వీడియోలో నేను చూపిస్తున్న అద్భుతమైన అప్లికేషన్‌ని వాడడం ద్వారా సకాలంలో మెడిసిన్స్ వాడగలుగుతారు. సో మీరూ ట్రై చేయండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=15C_g6tlHks

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: