17, జూన్ 2014, మంగళవారం

మీ ఫోన్‌కి వీడియోల్ని రింగ్‌టోన్లుగా ఇలా సెట్ చేసుకోండి...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=_SoMzbAND0Y

ఏదైనా కాల్ వస్తే పైన మీకు నచ్చిన వీడియోనో, వీడియో సాంగ్‌నో ప్లే అవుతూ, ఆ పాట కూడా విన్పిస్తూ క్రింద Answer, Reject బటన్లు వస్తే చూడడానికి ఎంత వినూత్నంగా ఉంటుందో కదా...

ఇదేమంత కష్టమేమీ కాదు.. ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ని ఫాలో అయితే మీకు నచ్చిన వీడియో పాటల్ని మీ వీడియో రింగ్‌టోన్లుగా సెట్ చేసుకోవచ్చు. ఇకపై ఫోన్ వచ్చినప్పుడల్లా ఆ పాటా విన్పిస్తుంది, ఆ వీడియో కూడా స్క్రీన్‌పై ప్లే అవుతూ కన్పిస్తుంది. సో ట్రై చేయండి.

గమనిక:ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=_SoMzbAND0Y

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

కామెంట్‌లు లేవు: