26, జూన్ 2014, గురువారం

ఫోన్ టచ్ చెయ్యకుండానే Missed కాల్స్, SMSల వివరాలు ఇలా చూడండి Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=dGcn1yIrano

సైలెంట్ మోడ్‌లో కొద్దిసేపు ఫోన్ పెట్టేశాక.. ఏమైనా మిస్డ్ కాల్స్, smsలు వచ్చాయేమో చూసుకోవాలంటే ఫోన్‌ని unlock చేసి చూడాల్సిందే కదా?

అస్సలు ఫోన్‌ని టచ్ చెయ్యకుండానే ఫోన్ దగ్గరకు చేయి తీసుకు వెళ్తే missed calls, sms, battery పర్సంటేజ్ వంటి వివరాలన్నీ వచ్చేస్తే ఎంత బాగుంటుంది?

ఈ మాజిక్ టెక్నిక్‌ని ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో మీరే చూడండి..

గమనిక: సెల్‌ఫోన్లూ, లాప్‌టాప్‌లూ, టాబ్లెట్లూ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

ధన్యవాదాలు

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=dGcn1yIrano
ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

కామెంట్‌లు లేవు: