1, జూన్ 2014, ఆదివారం

మీ నెట్ స్పీడ్ మొత్తం ఒకటే అప్లికేషన్‌ తినేస్తోందా? ఇదీ సొల్యూషన్ Must Watch & Share

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=-PDxRA7svLA

మీరు వెచ్చించవలసిన సమయం: 2.35 Secs

మనకుండే ఒకటే నెట్ కనెక్షన్‌ని పిసిలోని అనేక ప్రోగ్రాములు ఇష్టమొచ్చినట్లు వాడుకుంటూ ఉంటాయి.

ఒకేసారి పలు ప్రోగ్రాములు మన నెట్‌ని వాడేటప్పుడు.. కొన్ని పనులు ముందు అవ్వాలంటే ఇతర ప్రోగ్రాముల ప్రయారిటీని తగ్గించి ఎక్కువ bandwidth మనకు కావలసిన వాటికి కేటాయించబడేలా చేసుకోవాలి కదా?

మామూలుగా అయితే ఏ సాఫ్ట్‌వేర్ ఎంత మొత్తంలో మన నెట్‌ని వాడేసుకుంటోందో మనం ఏమీ కంట్రోల్ చేయలేం..

కానీ ఈ వీడియోలో నేను ఓ అద్భుతమైన సొల్యూషన్‌ని చూపించాను. దీన్ని వాడి వివిధ ప్రోగ్రాముల నెట్ వాడకాన్ని మీ అవసరానికి తగినట్లు నియంత్రించుకోవచ్చు.

గమనిక:  ఇంటర్నెట్ వాడే  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=-PDxRA7svLA

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: