29, ఏప్రిల్ 2014, మంగళవారం

PDF ఫైళ్లు ప్రింట్ అవట్లేదా? వాటిలోని మేటర్ కాపీ అవట్లేదా? ఇలా చేయండి Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=HLD1tnsH9eo

ఇంటర్నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నవి గానీ, ఫ్రెండ్స్ ద్వారా వచ్చినవి గానీ కొన్ని PDF ఫైళ్లు కేవలం ఓపెన్ చేసి చూడగలుగుతాం గానీ వాటిలోని మేటర్ కాపీ చేద్దామంటే కుదరదు, కనీసం ప్రింటర్ ద్వారా Print తీసుకుందామన్నా Print ఆప్షన్ డిసేబుల్ చేయబడి ఉంటుంది.

ఇలా ఏ రకంగానూ కాపీ, ప్రింట్ చెయ్యలేని సెక్యూర్డ్ PDF ఫైళ్ల పరిమితులను తొలగించి వాటిలోని మేటర్‌ని తిరిగి కాపీ, ప్రింట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి మంచి సొల్యూషన్ ఇది.

గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=HLD1tnsH9eo

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

కామెంట్‌లు లేవు: