7, ఏప్రిల్ 2014, సోమవారం

మీ దగ్గరున్న ఫోన్‌ని CC Cameraలా ఇలా వాడుకోవచ్చు.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=jJDOfWwmo80

షాపుల్లో, బ్యాంకుల్లో, రెస్టారెంట్లలో CC Cameraలు ఎలా వాడబడతాయో తెలిసిందే కదా. మీ దగ్గరున్న ఆండ్రాయిడ్ ఫోన్‌ని మీ షాప్‌లోనో, ఇంట్లోనో సెక్యూరిటీ పర్పస్ కోసం CC Cameraగా వాడొచ్చని తెలుసా.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ?

అయితే ఈ వీడియోలో నేను ప్రాక్టికల్‌గా నా ఫోన్‌ని CC Cameraగా ఎలా వాడానో చూస్తే మీకే అర్థమవుతుంది. సో మిస్ అవకండి.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=jJDOfWwmo80

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.co­m/

#computerera #telugu

కామెంట్‌లు లేవు: