2, ఏప్రిల్ 2014, బుధవారం

మీ ఫ్రెండ్స్‌ని ఆటపట్టించేలా Fake వార్నింగ్ మెసేజ్‌లు ఇలా క్రియేట్ చేయొచ్చు.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=V4aL-ZoeF0E

కంప్యూటర్ స్క్రీన్ మీద Virus Infected అనే వార్నింగ్ కన్పిస్తే భయపడని వాళ్లెవరుంటారు? మనం ఇలాంటి వార్నింగ్ చూడాలంటే నిజంగా వైరస్ రావాల్సిన పనిలేదు.. నేను ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీకు మీరే ఒక్క నిముషంలో మీకు నచ్చినట్లు Fake వార్నింగ్ మెసేజ్‌లు సృష్టించగలుగుతారు.

ఆ వార్నింగ్ మెసేజ్‌లు చూపించి మీ ఫ్రెండ్స్‌ని సర్‌ప్రైజ్ చేయొచ్చు కూడా. దీనికి ఎలాంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఎంత ఈజీనో మీరే చూడండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=V4aL-ZoeF0E

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: