10, ఏప్రిల్ 2014, గురువారం

నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు సర్వేలు అడ్డుపడుతున్నాయా? ఇలా చేయండి.. Must Watch & Share

  వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=UZhcpPOjF1s

ఇంటర్నెట్‌లో కొన్ని సైట్లలో కంటెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు స్క్రీన్‌పై అడ్డంగా రకరకాల సర్వేలు ప్రత్యక్షమై ముందు వాటిలో ఏదో ఒకటి పూర్తి చేస్తేనే మీరు ముందుకు వెళ్లేలా చిరాకు తెప్పిస్తుంటాయి కదా...

సో అలాంటి సర్వేలను పూర్తి చేయాల్సిన పనిలేకుండా నేను ఈ వీడియోలో చూపించినట్లు చిన్న టెక్నిక్ ఫాలో అవడం ద్వారా చాలా ఈజీగా తొలగించుకోవచ్చు. మీకు కావలసిన కంటెంట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో ప్రయత్నించండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=UZhcpPOjF1s

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

కామెంట్‌లు లేవు: