13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

మీకు ఫుడ్ ఇష్టమైతే... అస్సలు ఈ వీడియో మిస్ అవకండి... :) Must Watch & Share



వీడియో లింక్ ఇది: http://bit.ly/srifoodtasty "

wow.. ఏం టేస్ట్..." అనుకునేలా వెరైటీ ఫుడ్ తిని మీరు ఎన్నాళ్లవుతోంది.. :)

 నెట్‌లో వెరైటీ వంటలు ప్రయత్నించడం ఈ మధ్య ఎక్కువవుతోంది.. వెజ్, నాన్-వెజ్ కోవలకు చెందిన భారీ మొత్తంలో వెరైటీ వంటకాల్ని నేరుగా ఫోన్‌లోనే తెలుసుకుని... ఫోన్‌ని దగ్గర పెట్టుకుని వంట చేయాలనుకునే వారి కోసం ఈ వీడియో చాలా బాగా పనికొస్తుంది.

మంచి ఐటెమ్ చేద్దామనుకుంటే, ఇంట్లో వాటికి కావలసిన వస్తువులు లేవా.... :) అస్సలు దిగులు చెందకండి..

ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ద్వారా మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేయగల వెరైటీల్నీ ఈజీగా వెదికి పట్టుకోవచ్చు.

కేవలం వెరైటీలే కాదు... వాటి ద్వారా ఎన్ని కేలరీలు ఎనర్జీ వస్తుందో కూడా ఇది చూపిస్తుంది... వెరైటీ ఫుడ్ తినేవారికీ, వెరైటీలు చేయడం చాలా ఇష్టం ఉన్న వారికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/srifoodtasty

ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
 http://computerera.co.in
http://youtube.com/nallamothu

కామెంట్‌లు లేవు: