8, డిసెంబర్ 2014, సోమవారం

ఒక Tabలో ఉంటే మరో Tabలోని సౌండ్ చిరాకు తెప్పిస్తోందా? - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=DXzo4xv7KXg

నెట్‌లో రకరకాల సైట్లని ఓపెన్ చేసి పని చేసుకుంటూ ఉంటాం. అనుకోకుండా ఒకటి రెండు tabలలో ఏవో వీడియోలో, సాంగ్సో ఓపెన్ చేసి అంతలో ఇతర tabలలోకి వెళ్లాల్సి వస్తే backgroundలో ఆడియో విన్పిస్తూ చిరాకు తెప్పిస్తుంటుంది. దీంతో చేయాల్సిన పనులు డీవియేట్ అవుతుంటాయి.
ఈ నేపధ్యంలో మనం వీడియో ప్లే అవుతున్న tab నుండి వేరే tabకి వెళ్లిన వెంటనే బ్యాక్ గ్రౌండ్‌లో ఆడియో కూడా ఆటోమేటిక్‌గా డిసేబుల్ అయితే బాగుంటుంది కదా! మళ్లీ ఆ వీడియో ప్లే అవుతున్న tabకి రాగానే ఆడియో వచ్చేస్తే ఇంకా బాగుంటుంది. మీకు ఇలాంటి టెక్నిక్ కావాలనుకుంటే ఈ వీడియో చూడాల్సిందే.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=DXzo4xv7KXg

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
‪#‎computerera‬ ‪#‎telugu‬

కామెంట్‌లు లేవు: