8, డిసెంబర్ 2014, సోమవారం

Facebookలో చాలామందికి తెలీని అడ్వాన్స్‌డ్ పనులు అన్నీ ఎలా చేసుకోవాలి?.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=l07G9TXhHko

ఒకేసారి అన్ని ఫ్రెండ్ రిక్వెస్టులనూ accept, reject చెయ్యాలా?

అనేక మందికి ఒకేసారి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపాలా?

మీరు అన్ని చోట్లా రాసిన కామెంట్లని ఒకేసారి డిలీట్ చేయాలా?

మీరు క్రియేట్ చేసిన పేజ్, గ్రూప్‌కి మీ ఫ్రెండ్స్ అందర్నీ ఒకే attemptలో invite చేయాలా..

అవసరం లేని ఫ్రెండ్స్ అందర్నీ ఒకేసారి unfriend చేయాలా?

ఇలాంటి పనులన్నీ ఎంత ఈజీగా చేయొచ్చో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. Facebook యూజర్లకి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=l07G9TXhHko

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: