3, డిసెంబర్ 2014, బుధవారం

ఇంపార్టెంట్ ఫోన్లు చెయ్యడం మర్చిపోతున్నారా? అయితే ఇది ఫాలో అవండి - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=PYuTIEFuSbs

ఫలానా టైమ్‌లో కాల్ చేస్తామని ముఖ్యమైన వాళ్లకి చెప్తాం.. పనుల బిజీలో పడిపోయి మర్చిపోతుంటాం. దీంతో చాలావరకూ రిలేషన్లు దెబ్బతింటుంటాయి. ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ని ఫాలో అయితే ఇక ఏ ముఖ్యమైన ఫోన్ కాల్ మర్చిపోరు.

మీరు కష్టపడి చేయాల్సిన పనిలేకుండానే ఆ టైమ్‌కి మీ ఫోన్ స్క్రీన్ మీద అది కన్ఫర్మేషన్ చూపించబడి ok ప్రెస్ చేస్తే అవతలి వాళ్లకు ఆటోమేటిక్‌గా కాల్ వెళ్లిపోతుంది.

అంతే కాదు మన ఆత్మీయుల బర్త్‌డేలు, మారేజ్ డేల వంటి ముఖ్యమైన ఈవెంట్లప్పుడు వాళ్లకు మర్చిపోకుండా కాల్ చెయ్యడానికీ ఈ టెక్నిక్‌ని ఫాలో కావచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=PYuTIEFuSbs

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: