29, జనవరి 2014, బుధవారం

సినిమాల్లో, వీడియోల్లో నచ్చిన క్లిప్‌లు కట్ చేసుకోవాలా?.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=0YTVxAJ1Byw

మీరు వెచ్చించవలసిన సమయం: 2.22 Secs

పాతా, కొత్తా సినిమాల్లోని నచ్చిన పాటల్నీ, సీన్లనీ కట్ చేసుకుని మళ్లీ మళ్లీ చూసుకోవడం చాలామందికి అలవాటు. కేవలం సినిమాలనే కాదు, ఫంక్షన్లలో తీసుకున్న వీడియోల వంటివీ ఇలా కావలసినంత మేరకు కట్ చేసుకోవాలనుకుంటారు కూడా.

మీరూ అలా చేయాలనుకుంటున్నట్లయితే ఈ వీడియోలో నేను చూపించిన ఉచిత సాఫ్ట్‌వేర్ ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో మీరే చూడండి. కేవలం వీడియోలను కట్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా అనేక ఇతర ఆప్షన్లని సైతం అందించే ఈ టెక్నిక్ ఫాలో అవండి... మీకు నచ్చిన వీడియోలు పొందండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=0YTVxAJ1Byw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#telugu #computerera

కామెంట్‌లు లేవు: