22, జనవరి 2014, బుధవారం

Facebook వీడియోలు ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవడ, ఇలా? Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=Cyb1qBsb1gE
Facebookలో మీ ఫ్రెండ్స్ చేత షేర్ చెయ్యబడిన వీడియోల్ని ప్రత్యేకంగా ఎలాంటి సా‌ఫ్ట్‌వేర్ వాడాల్సిన పనిలేకుండా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏమాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ లేని వారు కూడా 2 నిముషాల్లో చెయ్యగలిగే ఈ ప్రాసెస్‌ని ప్రాక్టికల్‌గా ఈ వీడియోలో చూపించడం జరిగింది.
గమనిక: Facebook వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=Cyb1qBsb1gE
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

కామెంట్‌లు లేవు: