6, జనవరి 2014, సోమవారం

ఈజీగా గుర్తించగలిగేలా Foldersకి మీకు నచ్చిన కలర్స్ ఇలా పెట్టుకోవచ్చు.. Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=PmAzYJOIayg
మీరు వెచ్చించవలసిన సమయం: 1.47 Secs
మన కంప్యూటర్లో C, D, E, F వంటి రకరకాల డ్రైవుల్లో భారీ సంఖ్యలో ఫోల్డర్లు ఉన్నప్పుడు మనకు కావలసిన ఫోల్డర్‌ని చూసిన వెంటనే గుర్తించడం కష్టంగా ఉంటుంది. అలాగని Search వాడాలన్నా అంతగా ఇంట్రెస్ట్
రాదు.
ఈ నేపధ్యంలో ఒక్కో ఫోల్డర్‌కీ దానికి సూటబుల్ అయ్యే మనకు నచ్చిన కలర్‌ని సెట్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా! కలర్స్‌ని బట్టి ఫోల్డర్లని గుర్తించడం చాలా సులభం.
ఈ వీడియోలో మీ ఫోల్డర్లకి కలర్స్ ఎలా సెట్ చేసుకోవచ్చో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.. సో మిస్ అవకండి..
గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=PmAzYJOIayg
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

కామెంట్‌లు లేవు: