28, నవంబర్ 2014, శుక్రవారం

Youtubeలో అశ్లీలమైన వీడియోలు కన్పిస్తున్నాయా.. ఇలా అడ్డుకోండి.. - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wQNJ25lszLk

చిన్న పిల్లలున్న ఇళ్లల్లో మంచి వీడియోలు చూద్దామని youtube ఓపెన్ చేస్తే అక్కడక్కడా అశ్లీలమైన వీడియోలు కన్పిస్తూ ఇబ్బంది పెడుతున్నాయని చాలామంది కంప్లయింట్ చేస్తుంటారు.

ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ని ఫాలో అయితే ఇకపై Youtubeలో మీకు ఎలాంటి అశ్లీలమైన వీడియోలూ కన్పించవు, youtubeలో ఉన్న మంచి వీడియోల్ని మాత్రమే కుటుంబ సమేతంగా చూడొచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wQNJ25lszLk

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: