7, నవంబర్ 2014, శుక్రవారం

చెవిటి, మూగ మిత్రులతో మాట్లాడాలా? ఇకపై అదేం పెద్ద సమస్య కాదు.. New Android App First Look - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=lWR5-zz5j8Y

కొన్నాళ్ల క్రితం ఓ గవర్నమెంట్ ఆఫీసర్ నన్ను కలవడానికి వచ్చారు.. ఆయనకు విన్పించదు, మాట్లాడలేరు.. ఆయన చెప్పదలుచుకున్నది పేపర్‌పై రాసి చూపించారు.. నేను సమాధానం తిరిగి పేపర్‌పై రాశాను..

ఇలాంటి సమస్య తరచూ ఎక్కడో చోట తలెత్తుతూ ఉంటుంది. దీనికి అద్భుతమైన పరిష్కారం నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను.

ఇకపై మీ ఫ్రెండ్స్, రెలెటివ్స్‌లో ఎవరు చెవిటి, మూగ సమస్యలతో బాధపడుతున్నా మీ ఫోన్‌లో నేను ఈ వీడియోలో చూపిస్తున్న అప్లికేషన్ ఉంటే ఇద్దరూ చాలా ఈజీగా, వేగంగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సంజ్ఞల ద్వారా వాళ్లేం చెప్తున్నారో కష్టపడి అర్థం చేసుకోవాల్సిన పనిలేదు. ఇది ఎంత ఉపయోగకరమో మీరే ప్రాక్టికల్‌గా చూడండి.

ధన్యవాదాలు

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=lWR5-zz5j8Y

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: