4, ఫిబ్రవరి 2014, మంగళవారం

"Facebook Paper" సరికొత్త అప్లికేషన్ వచ్చేసింది First Look in Telugu.. Must Watch & Share

c

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=ilXVUFlBLc4

మీరు వెచ్చించవలసిన సమయం: 2.23 Mins

మనం సెల్ ఫోన్లలో వాడే Facebook అప్లికేషన్ కన్నా పవర్‌ఫుల్‌గా సరికొత్త ఆప్షన్లతో చాలా ఆకర్షణీయమైన లుక్‌తో Facebook సంస్థ తాజాగా Facebook Paper అనే అప్లికేషన్‌ని విడుదల చేసింది.

దీనిలో మన ఫ్రెండ్స్ పోస్టులు, పర్సనల్  మెసేజ్‌లు, నోటిఫికేషన్లు మాత్రమే కాకుండా మనకు నచ్చిన అనేక రంగాల గురించి ఆసక్తికరమైన సమాచారం కూడా ఒకేచోట సులభంగా చదువుకోవచ్చు.

ఈ అప్లికేషన్ ప్రస్తుతానికి iOSకి మాత్రమే విడుదలైంది, త్వరలో ఆండ్రాయిడ్‌కి వచ్చే అవకాశముంది. ఈలోపు ఈ అప్లికేషన్ ఎలా ఉంటుందో చూడాలనుకునే వారు ఈ వీడియోలో నేను చూపించిన ప్రాక్టికల్ డెమో చూడొచ్చు.

గమనిక:  స్మార్ట్‌ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=ilXVUFlBLc4

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

కామెంట్‌లు లేవు: