3, ఫిబ్రవరి 2014, సోమవారం

మీ iPhone, iPadలను ఒక్క క్లిక్‌తో ఈజీగా JailBreak చేసేయండి ఇలా.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=7hUKBrzXBWs

మీరు వెచ్చించవలసిన సమయం: 4.57 Secs

ఐఫోన్లని, iPadలను Jailbreak చెయ్యడం ద్వారా ఆకర్షణీయమైన థీమ్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవడం దగ్గర్నుండి మామూలుగా సాధ్యపడని అనేక శక్తివంతమైన అప్లికేషన్లని‌ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

అయితే iPhone Jailbreak చేయాలంటే చాలామంది భయపడుతుంటారు. ఇది చాలా ఈజీ ప్రొసీజర్. ఈ వీడియోలో నేను ప్రాక్టికల్‌గా చేసిన దాన్ని చూస్తే మీ భయాలన్నీ పోతాయి.

Jailbreak చేసిన ఫోన్‌ని మనకు అవసరం లేదనుకుంటే, తిరిగి మళ్లీ చాలా ఈజీగానే వెనక్కి తీసుకెళ్లవచ్చు. వీలువెంబడి అదీ ప్రాక్టికల్‌గా చూపిస్తాను.

సో Jailbreak ఎలా చేయాలో అర్థం కాక భయపడుతున్న వారు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే భయాలన్నీ పోగొట్టుకుంటారు. సో మిస్ అవకుండా చూడండి.

ఈ మెధడ్ ద్వారా iOS 7.0, 7.0.1, 7.0.2, 7.0.3, 7.0.4 వెర్షన్లకి చెందిన iPhone 5s, iPhone 5c, iPhone 5, iPhone 4S, iPhone 4, iPad 2, iPad 3, iPad 4, iPad Air, iPad mini, iPad mini 2, iPod touch 5 డివైజ్‌లను 5 నిముషాల్లోపే Jailbreak చేసుకోవచ్చు.

గమనిక: ఐఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=7hUKBrzXBWs

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#telugu #computerera

కామెంట్‌లు లేవు: