6, మార్చి 2008, గురువారం

ఎ వెబ్ సైట్లో ఎ టెక్నాలజీ వాడబడింది


వెబ్ డిజైనింగ్ రంగంలో ఉన్నవారికి, లేదా తమకు తాము స్వంతంగా వెబ్ సైట్లని రూపొందించుకోదలుచుకున్న వారికినెట్‍లో వివిధ ఆకర్షణీయమైన వెబ్ సైట్లని చూసినప్పుడు అవి ఏ వెబ్ టెక్నాలజీల ఆధారంగా రూపొందించబడ్డాయన్న ఆసక్తి కలగడం సహజం. మీకు తారసపడే ఏ వెబ్‍సైట్ అయినా ఏయే టెక్నాలజీల ఆధారంగా రూపొందించబడిందో తెలుసుకోవాలనుకుంటే builtwith అనే వెబ్ సైట్‍ని ఓపెన్ చేసి అక్కడి అడ్రస్ బార్‍లో మీరు ఏ సైట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దాని అడ్రస్‍ని టైప్ చేసి Lookup అనే బటన్‍ని క్లిక్ చేస్తే కొద్ది క్షణాల్లో వివరాలు ప్రత్యక్షమవుతాయి.

3 కామెంట్‌లు:

M.Srinivas Gupta చెప్పారు...

గురువు గారు, దిన్నీ మీరు వర్గములు స్మాల్‍థింగ్స్‍లో పెట్టినా ఇది నాకు భిగ్‍థింగ్, చాల చాల మంచి సైట్ పరిచయం చెశారు.

నిషిగంధ చెప్పారు...

మీకు బోల్డన్ని ధన్యవాదాలు.. నేను ఒక సైట్ rebuild చేసే పనిలో ఉన్నాను.. మీ టిప్ చాలా ఉపయోగపడుతుంది..

నిషిగంధ చెప్పారు...

మీకు బోల్డన్ని ధన్యవాదాలు.. నేను ఒక సైట్ rebuild చేసే పనిలో ఉన్నాను.. మీ టిప్ చాలా ఉపయోగపడుతుంది..