30, మార్చి 2008, ఆదివారం

అనధికార సైట్లలో స్క్రిప్ట్‌లు, కంట్రోళ్ళు రాకుండా..


ఆన్‌లైన్ ద్వారా వ్యాప్తి చెందే అధికశాతం వైరస్‌లు, స్పైవేర్లు, adware ల వంటివి వివిధ చట్ట విరుద్ధమైన వెబ్‌సైట్లలో పొందుపరచబడి ఉండే జావా స్క్రిప్ట్, Active X కంట్రోళ్ళ ద్వారా మన సిస్టంలోకి ప్రవేశిన్స్తుంటాయి. ఈ నేపధ్యంలో ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ద్వారా మనం నెట్ బ్రౌజ్ చేసేటప్పుడు కేవలం మనం సురక్షితమైనవిగా పేర్కొన్న Yahoo, Google వంటి కొన్ని వెబ్‌సైట్లు మాత్రమే మన పిసిలో ఆయా స్క్రిప్ట్‌లను రన్ చేయగలిగేలా, ఇతర వెబ్‌సైట్ల నుండి రన్ అయ్యే స్క్రిప్ట్‌లు, ActiveX కంట్రోళ్ళు నిలుపుదల చేయబడేలా No Script అనే add-on లభిస్తుంది.

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

చాలా మంచి ఆడాన్ ఇది. పనికొచ్చే సైట్ల మీద మాత్రమే జావాస్క్రిప్టు వగయిరాలను చేతనం చేసుకోవచ్చు.
అలాగే దీనిని ఆడ్‌బ్లాక్ ప్లస్ తో కలిపి వాడితే బాగుంటుంది.