
ప్రముఖ విడియో షేరింగ్ వెబ్ సైట్ అయిన www.youtube.com సైట్ నుండి వీడియోలు డౌన్ లోడ్ చేసుకుని వాటిని iPod, iPhone, PocketPC, PSP, Zune, 3GP వంటి వేర్వేరు వీడియో ఫార్మెట్ల లో కన్వర్ట్ చేయడానికి
YouTubeRobot అనే సాఫ్ట్ వేర్ ఉపయుక్తంగా ఉంటుంది. ఆకర్షణీయమైన ఇంటర్ ఫేస్ కలిగి ఉన్నా ఈ ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకుంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి