9, మార్చి 2008, ఆదివారం

గూగుల్‌ని మరింత బాగా వెదకడం ఇలా...



ఇంటర్నెట్‌పై గడిపే సగటు పిసి యూజర్‌కి www.google.com అనే వెబ్‌సైట్ ఒక్క రోజు ఓపెన్ చేయకపోయినా పొద్దు పొడవదు Googleలో మీరు ఎన్నో రకాల కీవర్డ్ లు టైప్ చేసి వెదుకుతూ ఉంటారు.అయితే మీరు ఒక వీడియో కోసమో, ఆడియో ఫైల్ కోసమో, సాఫ్ట్ వేర్లు వంటి ఇతరత్రా అంశాల కోసమో గూగుల్‌లో వెదకాలంటే ఆ పదాన్ని వేర్వేరు రకాలుగా Search బార్‌లో టైప్ ఛేసి వెదుకుతుంటారు. అసలు మీరు వెదకదలుచుకున్నది ఏ తరహా ఫైలో ముందే మీరు నిర్ణయించుకోగలిగితే Google Hacks అనే ప్రోగ్రాంని ఉపయోగించి అందులో కనిపించే Music, Book, Video, Tools, Hacks, Torrent, Web Hosting వంటి వేర్వేరు విభాగాల్లో కావలసిన అంశాన్ని టిక్ చేయడం ద్వారా కేవలం ఆ తరహా ఫైళ్ళే వెదకబడేలా చేయవచ్చు.

1 కామెంట్‌:

M.Srinivas Gupta చెప్పారు...

చాల మంచి సాప్ట్‍వేర్, గూగుల్‌లొ ప్రత్యెకంగా కావలసిన పైల్ టైప్ సమాచారం వెదకటానికి కీవర్డ్స్ ఉన్నా అన్నింటిని
గుర్తుపెట్టుకొవటం చాల కష్టం.మంచి సాప్ట్‍వేర్