మీ IP, DNS, MAC అడ్రసులు తెలుసుకోవాలా? (వీడియో)
రాసింది
నల్లమోతు శ్రీధర్
వర్గములు
వీడియోలు
మీ కంప్యూటర్ల యొక్క నెట్ వర్క్ కనెక్షన్ల యొక్క IP అడ్రస్లు, MAC, DNS సర్వర్ అడ్రసులు వంటి సకల సమాచారం తెలుసుకోవడం ఎలాగో ఈ వీడియోలో వివరించడం జరిగింది. బిగినర్స్ కి మాత్రమే ఉద్దేశించబడిన వీడియో ఇది. అడ్వాన్స్ డ్ యూజర్లు టైం వృధా చేసుకోవలసిన పనిలేదు.


October 26, 2007 1:49 PM
hello sreedhar garu,
How can I get a copy of computer era? I mean where can I get it from? Is it available on internet??
Thank You
October 26, 2007 1:55 PM
మీరు ఆంధ్రప్రదేశ్ లో నివశిస్తున్నట్లయితే దాదాపు అన్ని బుక్ షాప్ ల్లో దొరుకుతుంది. విదేశాల్లో నివశిస్తుంటే http://www.telugudukanam.co.in/Magazine/0_Telugu_Monthly_3.htm?????????%20??? అనే వెబ్ సైట్ లో సంప్రదించండి, మీ దేశానికి తెప్పించుకోవడం నిమిత్తం!
- నల్లమోతు శ్రీధర్
October 26, 2007 2:11 PM
Thank You Sreedhar..
October 27, 2007 10:00 AM
I learn lot of information from the scrolling, thanks for all the information
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి